డిసెంబర్ 16, 2020
కవితలకు ఆహ్వానం
అందరికి మిత్రులకు నమస్సులు
అలాగే నరసం కర్నూల్ శాఖ పక్షాన ఒక విజ్ఞప్తి.
🙏🙏🙏🙏
ఒకచక్కటి ఆలోచనకు
పూనుకుందాం
దానికి అక్షర రూపం ఇద్దాం.
1 .ఈ నెల 25 వ తేదీ National good governance day అంటే జాతీయ చక్కటి పరిపాలనా దినోత్సవం…
ఉంది
- అలాగే 20 వ తేదీ international human solidarity day అంటే విశ్వమానవ సౌబ్రాతృత్వ దినోత్సవం ఉంది
- ఇంకా 23 వ తేదీ కిసాన్ దివస్
National formers day ఉన్నది.
ఈ మూడు అంశాలలో మీరు మీకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకుని 20 పంక్తులు మించకుండా కవితలు వ్రాయగలరు.
మంచి కవితలు ఎంచుకుని వెబ్సైట్ లో వేద్దాం.
చిన్న బుక్లెట్ తయారుచేద్దాం.
పాల్గొన్న అందరికి ప్రసంసాపత్రం ఇద్దాం.
20 వ తేదీ లోగా కవితలు పంపగలరు.
మీకవితలు
పంపవలసిన నెంబర్
9640398360,సీతామహాలక్ష్మీ గారు,9849407593 నీలిమ గారు.
నరసం కార్యదర్శులు సీతాలక్ష్మి నీలిమా మేడం ఇరువురు ఈ బాధ్యతను తీసుకునిమంచి న్యాయ నిర్ణేతలద్వారా ఎంపికను చేసి నిర్ణయిస్తారు .రచనలు చేరాక చడవవలసినసదస్సును,ఏర్పాటునుతెలియజేస్తాము.ధన్యవాదాలు.
ప్రేమతో….మీ
శ్రీ కా.వెం.సుబ్బలక్ష్మమ్మ.
డా.దండెబోయిన పార్వతీదేవి
Leave a Reply