డిసెంబర్ 17, 2020

పలుకే లిపిగా – 2

Posted in సాహితీ సమాచారం at 12:57 సా. by వసుంధర

మాటల్ని అక్షరాలు చేసే సౌకర్యాన్ని పలుకే లిపిగా టపాలో ఇచ్చాం.

దానికి స్పందనగా సాహిత్య సమాచార కలశం (వాట్‍సాప్ బృందం) ద్వారా అందిన –

ఈ క్రింది సదుపాయం ఇంచుమించు అలాంటిదే ఐనా – అంతకంటే సౌకర్యంగా ఉన్నట్లు తోచి – ఇక్కడ మీతో పంచుకుంటున్నాంః Speechnotes | Speech to Text Online Notepad

సాహిత్య సమాచార కలశం వాట్‍సాప్ బృందానికి ధన్యవాదాలు.

గమనికః ఈ రెండు సౌకర్యాలూ కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజరులోనే పనిచేస్తాయి.

Leave a Reply

%d bloggers like this: