డిసెంబర్ 18, 2020
కవితల పోటీ

రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ “తెలుగు సాహితీవనం” నిర్వహిస్తున్న కవితల పోటీ….
బహుమతుల సంఖ్య ఎక్కువ ఉన్నందున ఎక్కువ మంది గెలుపొందే అవకాశం ఉంది. రెండు విలువైన గ్రంధాలు మీ పర్సనల్ లైబ్రరీలోకి చేరే అవకాశాన్ని వదులుకోకండి.
పూర్తి వివరాలకు సమూహంలోని అనౌన్స్మెంట్ పోస్ట్ చూడగలరు…
దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తున్నాను…👇
https://m.facebook.com/groups/1318818648209943/permalink/3494023057356147/
Leave a Reply