డిసెంబర్ 25, 2020
మొదటి సారిగా ఒక తెలుగు సినిమా
తెలుగు భాషాభిమానులకు వందనాలు..చాలా రోజుల తర్వాత తెలుగులో..తెలుగు భాష గురించి ఒక తెలుగు సినిమా వచ్చింది..” ఒక తెలుగు ప్రేమకథ”..చాలా మంచి సినిమా..మిత్రుడు, తెలుగు భాషాభిమాని సంతోష్ కృష్ణ..దర్శకత్వం వహించారు.. ShreyasET అనే App లో వుంది..అందరూ చూసి ఆదరించండి.. తెలుగుభాషాభిమాని, తెలుగు కూటమి, పారుపల్లి కోదండరామయ్య.. చిత్ర లంకె: http://watch.shreyaset.com/otpk
Leave a Reply