డిసెంబర్ 30, 2020
కవితల పోటీ ఫలితాలు – అక్షరాల తోవ
అక్షరాలతోవ
జాతీయస్థాయిలో నిర్వహించిన కవితల పోటీ విజేతలు….
ప్రథమ విజేత:
దాకారపు బాబూరావు గారు,తిరువూరు
ద్వితీయ విజేత:
మహతి తేజశ్రీ గారు,ఖమ్మం
తృతీయ విజేత;
కిలపర్తి దాలినాయుడు గారు
సాలూరు
ప్రథమ బహుమతి 2000/-
ద్వితీయ బహుమతి 1500/-
తృతీయ బహుమతి 1000/-
కన్సోలేషన్ బహుమతి పొందిన విజేతలు….
బహుమతి ఒక్కొక్కరికి 500/-
1)చొక్కాపు లక్ష్ము నాయుడు గారు,విజయనగరం
2)చిర్ర సతీష్ గారు
పెద్ద ముప్పారం, దంతాలపల్లి
3)కె. దేవిక రత్నాకర్ గారు
తెనాలి
4) రాoబ్రహ్మచారి గారు
మిర్యాలగూడ…
5)గొర్తి వాణి గారు, విశాఖపట్నం……
విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు
-అక్షరాలతోవ, ఖమ్మం
Leave a Reply