డిసెంబర్ 31, 2020

కథల కొలను ఫలితాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 7:56 సా. by వసుంధర

కథల కొలను పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మా న్యాయనిర్ణేతలు క్రింది కథలను విజేతలుగా ప్రకటించారు. 

మొదటి విజేత

కథ పేరు : స్వప్నశేషం

రచయిత పేరు : సత్యప్రసాద్ అరిపిరాల

రెండవ  విజేత 

కథ పేరు : అరణ్యకాండ

రచయిత పేరు : చరణ్ కార్టూన్స్ 

ఉత్తమ కథలు :

రచయిత పేరుకథ పేరు
మణి వడ్లమానిరెయిన్ బో టైలర్స్
వి. శ్రీలతప్రోది(పోగు) చేసిన జీవితం
శ్రీదేవి సోమంచివంకరగీత
సత్యప్రసాద్ అరిపిరాలమూడో కథ
ప్రభు గుమ్మాఉషోదయం
కె.కౌండిన్య తిలక్హ్యాట్సాఫ్
డా.లక్ష్మి రాఘవ .ఆత్మీయులు
బులుసు సరోజినీ దేవిచిదంబర రహస్యం
ఎస్.హెచ్. ప్రసాద్పునరావృతమయ్యేనా చరిత్ర ?
హేమంత అగస్యప్రగడనిజమైన ద్రోహి.

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు telugu@pratilipi.com కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం

ఇమెయిల్ : telugu@pratilipi.com  

Leave a Reply

%d bloggers like this: