జనవరి 1, 2021

శుభాకాంక్షలు 2021

Posted in ముఖాముఖీ at 5:10 సా. by వసుంధర

అల్లకల్లోలం 2020
అదృష్టం తను నిన్నే వెళ్లిపోయింది
అధఃపాతాళమే ఇక తనకి
అందరిదీ ఇప్పుడదే కోరిక!

అద్భుతాల నిలయం 2021
అనుకుందాం తను నేడే వచ్చింది
ఆకాశమే హద్దని మనకిక ఆశ
అందరికీ అభీష్ట సిద్ధిరస్తు!

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Leave a Reply

%d bloggers like this: