జనవరి 8, 2021
సమీక్షణం – ప్రతిలిపి
సమాజంలో జరిగే అనేక విషయాల పట్ల స్పందించడం మానవ గుణం. పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూస్, రాజకీయ వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, ప్రేమ, సామాజికం… ఇలా ఏ వ్యాసాలైన పోటీకి సబ్మిట్ చేయవచ్చు.
ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-
న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-
మొదటి బహుమతి : 3000
రెండవ బహుమతి : 2500
మూడవ బహుమతి : 1000
ముఖ్యమైన తేదీలు :
1.మీ వ్యాసాలు పంపడానికి చివరి తేది ఫిబ్రవరి-07-2021.
2. ఫిబ్రవరి-08-2021 వ్యాసాలను ప్రచురించి ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును.
నియమాలు :-
1.ప్రతి ఒక్కరూ పదహైదు వ్యాసాల వరకు సబ్మిట్ చేయవచ్చు. వ్యాసాలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ వ్యాసాలు పోటీకి సబ్మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్మిట్ చేయవచ్చు.
3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.
పోటీలో పాల్గొనే పద్ధతి :-
1.ఈ పోటీకి మీ వ్యాసాలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేయండి.
2.మీ వ్యాసాన్ని “ఇక్కడ రాయండి” అనే చోట మొదటి వ్యాసాన్ని పోస్ట్ చేసి అప్లోడ్ సింబల్ పై క్లిక్ చేయండి.
3.వ్యాసం యొక్క శీర్షిక రాసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేయగానే వ్యాసానికి తగ్గ ఫోటో అప్లోడ్ చేయడానికి “+” సింబల్ పై క్లిక్ చేసి ప్రతిలిపి ఫోటో గ్యాలరి మీకు నచ్చిన మరియు వ్యాసానికి సరిపడిన ఫోటో జతచేయండి.
4.ఫోటో జత చేసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేసి విభాగంలో “వ్యాసం”, వర్గంలో మీ వ్యాసం యొక్క వర్గం సెలెక్ట్ చేసి మీ వ్యాసం సబ్మిట్ చేయండి.
5.అలాగే మీ రెండవ వ్యాసం, మూడవ వ్యాసం, నాలుగవ వ్యాసం, ఐదవ వ్యాసం ఇలా ఎన్ని అయినా సబ్మిట్ చేయగలరు.
న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-
మీ వ్యాసాలను మా న్యాయనిర్ణేతలు చదివి విజేతలను ప్రకటిస్తారు.
సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com పాల్గొనండి
Leave a Reply