రామాయణంలోని పాత్రలపై విశ్లేషణాత్మక వ్యాసాలకై ఆహ్వానం
దయచేసి పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే గ్రూపులో చేరగలరని ప్రార్థన………………………….. ప్రపంచ సాహిత్యంలో ఆదికావ్యంగా పిలువబడే,మానవ జీవితాలను సంస్కరించగల మహాకావ్యం రామాయణం.
విశిష్టత,రామాయణంలోని పాత్రలను విశ్లేషిస్తూ,నేటి సమాజానికి ఆ పాత్రలు ఎలా ఉపయోగపడతాయో,ఆ పాత్రలను నేటి ప్రజలు ఎలా స్వీకరించాలో తెలియబరుస్తూ వివరణాత్మకమైన పత్రాలను ఆహ్వానిస్తున్నాం.మీరు పంపిన పత్రాలను ISBN నెంబరుతో గ్రంథంగా ప్రచురించడం, మరియు మీకు ఒక గ్రంథాన్ని పంపించడం జరుగుతుంది.ఇందుకు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.ఇందుకు సమ్మతించినవారు మాత్రమే గ్రూపులో చేరగలరు.ధన్యవాదములు…డా.వైరాగ్యం ప్రభాకర్. https://chat.whatsapp.com/H3L11EMOMWiG9Rvp0GDukI
గ్రూపులో చేరండి..పాత్రను ఎంపిక చేసుకోవడం,నియమనిబంధనలు తదితర అంశాలు త్వరలో..