జనవరి 14, 2021

ఉచితంగా పుస్తకాలు

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 6:08 సా. by వసుంధర

దేవర శిల కథా సంపుటి, హిరణ్య రాజ్యం- రాయలసీమ కక్షల చరిత్ర నేపథ్యం, తొలి తెలుగు శాసనం, నేను చూసిన శాంతినికేతన్- యాత్రాకథనం, పూణే ప్రయాణం రాయలసీమ గిరిజన తండాల నేపథ్యం…. పూర్తి పుస్తకాలు ఉచితంగా ఈ క్రింది లింక్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.-డాక్టర్ వేంపల్లి గంగాధర్

my free books link; https://kinige.com/author/Vempalli+Gangadhar

Leave a Reply

%d bloggers like this: