జనవరి 14, 2021

కథల పోటీ ఫలితాలు – బ్రాహ్మణప్రభ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:20 సా. by వసుంధర

సంక్రాతి కథల పోటీల విజేతలు :
:ప్రథమ బహుమతి:మధ్యవర్తి – శ్రీమతి పి వి శేషారత్నం ద్వితీయ బహుమతి: ధర్మో రక్షతి రక్షితః -శ్రీ చాగంటి ప్రసాద్ తృతీయ బహుమతి: నిండుకున్నాయి – శ్రీ విరించి
ప్రోత్సాహక బహుమతులు
ఆ రోజు వస్తుందా – శ్రీ డి వి రామచంద్ర రావు
ఋణానుబంధ రూపమ్ – పూర్ణ
విజేతలందరికీ శుభాభినందనలు విజేతలకు ప్రకటించిన బహుమతి త్వరలో పంపగలము .
రాజా వరప్రసాద్
ఎడిటర్
బ్రాహ్మణ ప్రభ

Leave a Reply

%d bloggers like this: