జనవరి 23, 2021

ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 11:24 ఉద. by వసుంధర

ఆహ్వానం
ది:24-01-2021,ఆదివారం,ఉదయం 10గం.లకు సత్తుపల్లి,కళాభారతిలో సృజన సాహితీ సమాఖ్య 19వ వార్షికోత్సవ సమావేశం కలదు.ఈ సందర్బంగా ప్రముఖ కవి డా.దామెరరాములు(నిజామాబాద్)
ప్రముఖ సాహితీ విమర్శకులు నియోగి గార్లకు 2020,2021 సంవత్సరాల “జీవన సాఫల్య పురస్కారం” అందచేయబడుతుంది. కావున అందరూ పాల్గొనవలసినదిగా ఆహ్వానించుచున్నాము.
ఇట్లు,
సృజన సాహితీ సమాఖ్య,సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.

Leave a Reply

%d bloggers like this: