జనవరి 31, 2021

ఆకాశమే హద్దుగా మహిళా కథాకేళి

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 5:23 సా. by వసుంధర

‘కథల సంకలనం అదో కృషి

అలా జ్యోతి వలభోజు ఓ ఋషి

అది అపూర్వమన్న రికార్డు

అదే మనకు ప్లకార్డు’

ముంజేటి కంకణానికి అద్దమేల – అనుకునేలా రూపొందిన ముఖచిత్రం – నిర్వాహకుల అభిరుచికి నిదర్శనం. అయినా తొందరలోనే – వరుసగా ఒకో కథనే – ఈ వేదిక కొంతకాలం పాటు ఉడతాభక్తిగా పరిచయం చేస్తుంది.

Leave a Reply

%d bloggers like this: