ఫిబ్రవరి 1, 2021
కార్టూన్ పోటీ ఫలితాలు- హస్యానందం
హాస్యానందం మరియు శ్రీ కనపర్తిచిట్టిబాబు (SBI) నిర్వహించిన కార్టూన్లపోటీ విజేతలు (సబ్జెక్టు..నేటి స్వామీజీలు)
1)మొదటిబహుమతి..చక్రవర్తి గారు
2) రెండవబహుమతి..పూర్ణ గారు
పది ప్రత్యేకబహుమతి విజేతలు
3) కాశ్యప్ ,
4)సీతారామ్
5)రంగాచారి,
6)మోహన్ కుమార్ ,
7)శరత్ బాబు,
8)పైడి శ్రీనీవాస్ ,
9)హరివెంకట్ ,
10)భూపతి,
11)టి ఆర్ బాబు మరియు 12) జెన్నా గారలు.
విజేతలకందరికి అభినందనలు. మరిన్ని బహుమతులు పొందాలని కోరుకుంటున్నాను.
పాల్గొన్నవారందరికి అభినందనలు
నిర్వాహకులకు కృతజ్ఞతలు.
లాల్ వైజాగు 1-2-2021
Leave a Reply