ఫిబ్రవరి 2, 2021
విద్యార్థులకు కవితల పోటీలు
వసుంధర విజ్ఞాన వికాస మండలి
(సామాజిక యువ చైతన్యవేదిక)
రినెం-4393-96, స్థాపితం-1993
8వ ఇంక్లయిన్‌కాలనీ, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా
గడచిన 27 ఏండ్లుగా వివిధ సందర్భాలకు అనుగుణంగా వసుంధర విజ్ఞాన వికాస మండలి సామాజిక, సాంస్కృతిక, విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. గత గత ఏడాది కరో్నా కారణంగా కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ప్రతి ఏడాది రాష్ట్రస్థాయి పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కవితల పోటీలలో భాగంగా ఈ ఏడాది (కరోనాచదువులు) అనే అంశం మీదా పదవతరగతి లోపు విద్యార్థుల నుంచి కవితలు ఆహ్వానిస్తున్నాము. మాకు వచ్చిన కవితల్లో ఐదు ఉత్తమ కవితలకు బహుమతులు అందజేస్తాం. కవితలు మాకు చేరాల్సిన చివరితేది ఫిబ్రవరి 20.
అంశం- కరోనాచదువులు
చివరితేది- 20 ఫిబ్రవరి 2021
కవితలు పంపాల్సిన చిరునామా
చదువు వెంకటరెడ్డి
అధ్యక్షులు
వసుంధర విజ్ఞాన వికాస మండలి
క్వార్టర్నెం- టీటూ-881, తిలక్‌నగర్
గోదావరిఖని-505209, పెద్దపల్లి జిల్లా.
సంప్రదించాల్సిన పోన్నెంబర్లు- 9182777409, 9492463462,9849950188
Leave a Reply