ఫిబ్రవరి 3, 2021
వంద రోజులు వంద కథలు
మిత్రులారా … రెండవ తరగతి లోపు చిన్నారులకు మంచి కథలు అందించడం కోసం. వందరోజులు వందకథలు అనే whatsapp గ్రూప్ నడుపుతున్నాము. ఇది only admin గ్రూపు. నేను తప్ప ఎవరూ post చేసే వీలుండదు. రోజూ రెండు కథలు సంయుక్త అక్షరాలు లేకుండా పిల్లలు సొంతంగా చదువుకునేలా చాలా సులభ శైలిలో వస్తాయి. వీటితో బాటు ఒత్తులు సంయుక్త అక్షరాలు లేని గేయాలు , బొమ్మలతో సామెతలు , పొడుపుకథలు వస్తుంటాయి. విద్యార్థులకు , ప్రాథమిక తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఈ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలు ఉన్నవాళ్లు ఈ గ్రూపులో చేరండి. మీ ఇతర గ్రూపులకు SHARE చేయండి. గ్రూపు నిండిపోతే నిరాశ పడకుండా నా నంబర్ 94410 32212 కి హాయ్ అని మెసేజ్ చేయండి. కొత్త గ్రూపు లింక్ పంపుతాను.
మీ – డా.ఎం.హరికిషన్ – కర్నూలు – 9441032212.
Leave a Reply