ఫిబ్రవరి 5, 2021

తెలుగు కార్టూనిస్టుల డైరీ

Posted in చిత్రజాలం, సాహితీ సమాచారం at 11:36 ఉద. by వసుంధర

125 మంది కార్టూనిస్టుల వివరాలతో కూడిన ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ-2021 పార్టు-1తయారుచేయబడినది. ఇది 32 పేజీలు ఉంది. ఇది కలర్ లో ఉన్నా ఎవరికివారు బ్లాక్ అండ్ వైట్ లో ప్రింటుతీసుకుని ఉంచుకోండి.

ఇంకను వివరాలు పంపని కార్టూనిస్టులు వారి వివరాలు పంపించగలరు.
ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021 చూశారా? అందులో మీ వివరాలు లేవా? లేకపోతే 1-3-2021 లోగా మీ వివరాలు laxmanjula@yahoo.com కి పంపండి. రాబోయే పార్టు-2 లో పొందుపరచడం జరుగుతుంది.

ఒక్క కార్టూనిస్టుకూడా మిస్సవకూడదని మా తాపత్రయం..

పంపవలసిన వివరాలు (ఇవి తప్ప వేరే ఏ వివరాలూ పంపకండి)
1 కలంపేరు
2 పూర్తిపేరు
3 ఊరు
4 వృత్తి
5 మొబైల్ ఫోన్ నెం
6 పుట్టిన తేది
7 మీ పాస్ పోర్టు సైజుఫోటో
8 మీరేసిన మంచికార్టూను పాతది.

ఈమెయిల్ కి పంపండి
1-3-2021 లోగా పంపండి.
ఈ వాట్సాప్ గ్రూపులో పంపకండి.

ఇది పూర్తిగ ఉచితం. మీరేమీ డబ్బులు చెల్లించక్కరలేదు. తెలుగు కార్టూనిస్టులు చాలామంది పంపించారు. మీరూ పంపండి..మీ తోటి కార్టూనిస్టులకు తెలపండి.
తక్కువ కార్టూన్లు వేసినవారైనా లేదా కార్టూన్లు ఇపుడు ఆపేసినవారైనా సరే కూడా వివరాలు పంపించవచ్చు.
ఎవరి వివరాలు వారే పంపించాలి.
ఇది మన కార్టూనిస్టు సభ్యుల సమాచారం కోసం..వారి మిత్రులసమాచారం కోసం మాత్రమే.

లాల్ వైజాగు 4-2-2021

Leave a Reply

%d bloggers like this: