ఫిబ్రవరి 16, 2021
ఆడియో కథలు- వాసవదత్త రమణ
నమస్కారం.
‘వానప్రస్థం’ కధ
‘ఇంకెన్నేళ్ళు మనం బతుకుతామో మనకే తెలియదు. ఈ చరమాంకంలో మనం కలిసి బతికే ఈ కొద్దిరోజులు నీ చాకిరితో నువ్వు, నా ఆలోచనల్లో నేను గడపడం నాకు సబబుగా అనిపించడం లేదు.’ భర్త రంగారావు మాటలకూ నిర్ఘాంతపోయింది వరలక్ష్మి.
వ్యార్ధకపు చీకటి వ్యధలు నుంచి వానప్రస్తపు వెలుగులోకి ప్రయాణించడానికి ‘వెలుగురేఖలు’ కధల సంపుటిలోని మూడవ కధ ‘వానప్రస్థం’ లో వినండి.
‘నిరీక్షణ’ కధ
‘మీ కాలంలో ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగితే ఎదో ఒక వరస అందరి ఎదురుగుండా కలిపేసుకోవడమే మీకు తెలుసు. మీ తరంలో ఇంకో రిలేషన్ అనేది మీకు అబ్బాయిలతో లేనే లేదు. కనీసం ఊహించనూ లేరు. కానీ అమ్మా, అబ్బాయిలందరూ మాకు ఫ్రెండ్స్ ,జస్ట్ ఫ్రెండ్స్ , అంతే సరదాగా తిరుగుతాం. కబుర్లు చెప్పకుంటాము ,పోటి పడి చదువుతాం అంతే అంతకుమించి మాకు వేరే ఆలోచనేం లేదు.’
.కాలేజీ సరదాలు,అల్లర్లు,ప్రేమికుల సరాగాలు,జీవితాలను కుదిపేసి మలుపులు తిప్పిన విప్లవ భావాలు ‘వెలుగురేఖలు’ కధల సంపుటిలోని నాలుగవ కధ ‘నిరీక్షణ’ లో వినండి.
కధలు నచ్చితే వాసవదత్త రమణ ఛానల్ కి subscribe చేయండి.like చేయండి. share చేయండి.మీ అభిప్రాయాలను కామెంట్స్ కాలమ్ లో తప్పక తెలియచేయండి.
youtube లో ‘అంతరాలు’, ‘స్వాగతం’ కధల సంపుటాలోని పాతిక కధలకు పైగా పోస్ట్ చేసిన నా ఆడియో కధలను విని ఆదరిస్తున్న మీ అందరకు మనఃపూర్వక కృతగ్జ్యతలు.
Smt K.Vasavadatta Ramana
Story & Drama Writer
TV Interviewer,AIR Graded Artist
General Secretary,
Sri Datta Cultural Organisation
MIG 471,First Floor,
Sri Sai Venkata Ramana Nilayam
Road No 3, KPHB Colony
Hyderabad-500 072
Data Processing Officer,
Telangana Beverages Corporation ltd.
Undertaking of Government of Telangana
Hyderabad-500 001
Blog: vasavadattaramana.blogspot.com
Cell: 97044 44760
Leave a Reply