ఫిబ్రవరి 19, 2021

నిజమిది తెలుసుకొనుముః పుస్తకావిష్కరణ

Posted in కవితాజాలం, పుస్తకాలు, సాహితీ సమాచారం at 10:43 ఉద. by వసుంధర

“జనశ్రీ” కుడికాల జనార్ధన్ రచించిన “నిజమిది తెలుసుకొనుము” (సర్వలఘు మణిపూసల శతకం) ఆవిష్కరణ-అంకితోత్సవం కార్యక్రమం ఆత్మీయూల సమక్షంలో జరుగనున్నది.

ముఖ్య అతిథి:N.V.N చారి గారు (విశ్రాంత ప్రాచార్యులు)

కృతిభర్త దంపతులు: కల్వల యుగంధర్ & శివరాణికృతికర్త దంపతులు: “జనశ్రీ” కుడికాల జనార్ధన్ & సరోజ

ఆదివారం 21 ఫిబ్రవరి 2021, ఉదయం 10 గంటలకుహన్మకొండ, వరంగల్

ధన్యవాదాలుకుడికాల వంశీధర్ (సరోజనార్ధన్)
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ & రచయిత (నానీల వసంతం & సాఫ్ట్‌వేర్ నానీలు)

Leave a Reply

%d bloggers like this: