ఫిబ్రవరి 20, 2021

తానా ప్రపంచ సాహిత్య వేదిక కబుర్లు

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 11:08 ఉద. by వసుంధర

“తానా ప్రపంచ సాహిత్య వేదిక “( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా ప్రత్యేక సమావేశం  ఆదివారం – ఫిబ్రవరి 21, 2021(భారత కాలమానం – 7:00 PM; అమెరికా – 5:30AM PST; 7:30AM CST; 8:30 AM EST) “తల్లి భాష తెలుగు మనశ్వాస” ముఖ్య అతిధి – గౌ|| శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడుగారుభారత దేశ ఉపరాష్ట్రపతిమరియుసాహితీవేత్తలు తెలుగు భాష వైభవం పై పద్యాలు/పాటలు పాడే గాయనీగాయకులు అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.   ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు: 1. TANA TV Channel – in YuppTV2. Facebook: https://www.facebook.com/tana.org3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw4. TV Asia Telugu5. Mana TV & TV5 USA6. Mahaa News7. Cultural Live TV  మిగిలిన వివరాలకు: www.tana.org
Thank you,—————————–
Dr. Prasad Thotakura
Dallas,TX,USA
(M) 817-300-4747

Leave a Reply

%d bloggers like this: