ఫిబ్రవరి 20, 2021

పురస్కారాలకు ఆహ్వానం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 11:02 ఉద. by వసుంధర

సాహితీ ఆవార్డులకై
ప్రకటన

శ్రీవాణి సాహిత్య పరిషత్
సిద్దిపేట
2017, 18 సంవత్సరాలలో ముద్రించిన గ్రంథాలను ఆహ్వానిస్తున్నాము.

బాలసాహిత్యంలో గేయ సంపుటాలను , కథాసంపుటాలను , వచన కవిత సంపుటి, పద్య , కండ కావ్యాలు, శతకాలను

2 కాపీలను పంపగలరు.
అవార్డులు వివరాలు

  1. బాల గేయ విశిష్ట పురస్కారము
  2. బాల కథ విశిష్ట పురస్కారము
  3. పెందోట కథా పురస్కారం
  4. బద్దిపడగ కవితా పురస్కారం
  5. సిద్దిపేట పద్య పురస్కారములు
    2019 సంవత్సరం కు ఇవ్వబడును

క్రింద అడ్రస్ కు పుస్తకాలు పంపగలరు.
చివరి తేదీ 15-3-2021

ఆహ్వానించువారు
అధ్యక్షుడు
పెందోట వెంకటేశ్వర్లు
17-128/3, శ్రీనగర్ కాలనీ,
సిద్దిపేట.
9440524546.

Leave a Reply

%d bloggers like this: