ఫిబ్రవరి 25, 2021

కథా నిలయంతో బిబిసి ముచ్చట్లు

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 12:54 సా. by వసుంధర

కథా నిలయం

తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం.[1] ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి పురస్కారాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అంతటినీ శ్రీకాకుళంలో1997ఫిబ్రవరి 22 న ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.

బిబిసి ముచ్చట్లు

Leave a Reply

%d bloggers like this: