ఫిబ్రవరి 25, 2021

కథ చెబుతాను, ఊఁ కొడతారా

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 10:33 ఉద. by వసుంధర

నమస్కారం.https://youtu.be/-Tgs62kwVg4
youtube లోో నా ‘అంతరాలు’, ‘స్వాగతం’ కధల సంపుటాలోని పాతిక కధలకు పైగా పోస్ట్  చేసిన నా ఆడియో కధలను విని ఆదరిస్తున్న మీ అందరకు మనఃపూర్వక కృతగ్జ్యతలు. ఇప్పుడు నా మూడవ కదల సంపుటి ‘వెలుగు రేఖలు’ కధలను మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

‘నా నిర్ణయం చాలా ఆలస్యమైంది.ఎందుకంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా అమ్మ,నా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అమ్మ నాకు మరి ఇక లేదు,రాదు కాని నువ్వు మటుకు అటువంటి  పొరపాటు చేయకూడదు.టూ లేట్  కాకుండా ప్లీజ్‌ కమ్‌ బ్యాక్‌ హోమ్‌ సూన్‌.’
తండ్రి ఆవేదనను కొడుకు అర్ధం చేసుకున్నాడా అన్నది ‘వెలుగురేఖలు’ కధల సంపుటిలోని మొదటి  కధ ‘చాచిన చేతులు’లో వినండి.

https://youtu.be/9CquWYjRbhU
‘‘సుమ ఆ దేముడినిచ్చిన అద్భుతమైన వరానివి నువ్వు. నువ్వు నా పక్కన నిలబడ్డ స్థానం కన్నా నాకీ జీవితంలో అమూల్యమైనదే లేదు. నా చుట్టు అల్లుకున్న నీ ఆహ్లాదకరమైన ఆలోచనల కన్నా ఆనందమేది లేదీ లోకంలో’ ఆర్ధ్రంగా అన్నాడు ప్రభూ
పరిణితి నిండిన ప్రేమ లోకంలో విహరించడానికి ‘వెలుగురేఖలు’ కధల సంపుటిలోని రెండవ కధ ‘అందని ఆకాశం’లోకి వింటూ వచ్చేయండి.
కధలు నచ్చితే వాసవదత్త రమణ ఛానల్ కి subscribe చేయండి.like చేయండి. share చేయండి.మీ అభిప్రాయాలను కామెంట్స్ కాలమ్ లో తప్పక తెలియచేయండి.

కామరాజుగడ్డ వాసవదత్త రమణ
కథ,నవల,నాటక రచయిత్రి
టీవీ పరిచయకర్త,
రేడియో గ్రేడెడ్ కళాకారిణి
ప్రధాన కార్యదర్శి,
శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ.
డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్
తెలంగాణా బెవేరేజేస్ కార్పొరేషన్,
హైదరాబాద్ Cell:9704444760

Smt K.Vasavadatta Ramana

Story & Drama Writer

TV Interviewer,AIR Graded Artist

General Secretary,

Sri Datta Cultural Organisation

MIG 471,First Floor,

Sri Sai Venkata Ramana Nilayam

Road No 3KPHB Colony

Hyderabad-500 072


Data Processing Officer,
Telangana Beverages Corporation ltd.

Undertaking of Government of Telangana

Hyderabad-500 001

Blog: vasavadattaramana.blogspot.com

          sridattaorg.blogspot.com

 Cell:       97044 44760 

Leave a Reply

%d bloggers like this: