ఫిబ్రవరి 27, 2021

తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ

Posted in చిత్రజాలం, సాహితీ సమాచారం at 7:14 సా. by వసుంధర

ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021
**
ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021 కోసం ఇంతవరకు తమ వివరాలు పంపించిన కార్టూనిస్టుల జాబితా పైన పోస్టుచేశాను..ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నది.ఇందులో పేరులేని వారు వెంటనే పంపించవలసినదిగా కోరుచున్నాను..1-3-2021 లోగా..(ONLY LAST TWO DAYS LEFT – FINAL LAST DATE)👆
పంపవలసిన వివరాలు (ఇవి తప్ప వేరే ఏ వివరాలూ పంపకండి)
1 కలంపేరు
2 పూర్తిపేరు
3 ఊరు
4 వృత్తి
5 మొబైల్ ఫోన్ నెం
6 పుట్టిన తేది
7 మీ పాస్ పోర్టు సైజుఫోటో
8 మీరేసిన మంచికార్టూను పాతది.

దీనిలో మీరూ ఉన్నారనిపించుకోండి..

లాల్ కార్టూనిస్టు వైజాగు 27-2-2021

Leave a Reply

%d bloggers like this: