మార్చి 1, 2021

నేటి మేటి మహిళ

Posted in సాహితీ సమాచారం at 11:36 ఉద. by వసుంధర

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి గర్వకారణమైన కొందరు నేటి మేటి మహిళలను సహరి లో ప్రస్తావించుకొందాం.
మీకు నచ్చిన మీరు మెచ్చిన “నేటి మేటి మహిళ” ల లో ఒక్కరి గురించి చక్కటి వాక్యం ఒకటి రాయండి. వారి పేరు, వారు ఏ రంగం లో ప్రసిద్ధి చెందారో కూడా రాయండి. ఆ మహిళ
ఫోటో పంపించాలి అనుకుంటే పంపవచ్చు.
మీ పేరు, ఫోటో తప్పక పంపండి.
మైల్ చేయండి.
Sahari.letters@gmail.com కి
గడువు: 03-03-2021 సాయంత్రం 6 గంటల వరకు.

Leave a Reply

%d bloggers like this: