Site icon వసుంధర అక్షరజాలం

అడవి కథలు పోటీ ఫలితాలుః ప్రతిలిపి

లంకె

23 ఫిబ్రవరి 2021

నమస్తే, 

అడవి కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మా న్యాయనిర్ణేతలు క్రింది కథలను విజేతలుగా ప్రకటించారు. 

మొదటి విజేత

రచయిత్రి పేరు : శారద చాకలికొండ

రచన పేరు : జనారణ్యం

రెండవ విజేత

రచయిత పేరు : శ్రీనివాస్ మంత్రిప్రగడ

రచన పేరు : వృక్ష విలాపం

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు telugu@pratilipi.com కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభగం 

ఇమెయిల్ : telugu@pratilipi.com  

Exit mobile version