మార్చి 5, 2021

ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు

Posted in పుస్తకాలు, బాల బండారం, సాహితీ సమాచారం at 10:51 ఉద. by వసుంధర

బడి పిల్లల కథలు
కరోనా కారణంగా ఆగిపోయిన పిల్లల కథల ప్రాజెక్టు తిరిగి కొనసాగింపు
** ****
ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు 
13 జిల్లాల వారీగా బడి పిల్లల కథాసంకలనాలు మణికొండ వేదకుమార్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ వారు ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు  జిల్లాల వారీగా కథా సంకలనాలను ప్రచురించాలని సంకల్పించింది. 
విజ్ఞానం ,వినోదం ,ఆనందం, మానవ సంబంధాలు, జంతుజాలం పై ప్రేమ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కథలను ఆహ్వానిస్తున్నారు. రచనలు సమకాలిక అంశాలను ప్రతిబింబించే విధంగా ఉండాలి ఉపాధ్యాయులు కూడా రచనలు చేయవచ్చు

తెల్లకాగితం ఒక వైపునే రెండు ఏ ఫోర్ పేజీలకు మించకుండా రాయాలి 
విద్యార్థి పేరు ,తల్లిదండ్రుల పేర్లు, పాఠశాల చిరునామాతో పాటు ప్రధానోపాధ్యాయుల ధ్రువపత్రం తప్పనిసరిగా జతచేయాలి

ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు 
13 జిల్లాల వారీగా బడి పిల్లల కథాసంకలనాలు మణికొండ వేదకుమార్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ వారు ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు  జిల్లాల వారీగా కథా సంకలనాలను ప్రచురించాలని సంకల్పించింది. 
*విజ్ఞానం ,వినోదం ,ఆనందం, మానవ సంబంధాలు, జంతుజాలం పై ప్రేమ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కథలను ఆహ్వానిస్తున్నారు. రచనలు సమకాలిక అంశాలను ప్రతిబింబించే విధంగా ఉండాలి *ఉపాధ్యాయులు కూడా రచనలు చేయవచ్చు

*తెల్లకాగితం ఒక వైపునే రెండు ఏ ఫోర్ పేజీలకు మించకుండా రాయాలి 
*విద్యార్థి పేరు ,తల్లిదండ్రుల పేర్లు, పాఠశాల చిరునామాతో పాటు ప్రధానోపాధ్యాయుల ధ్రువపత్రం తప్పనిసరిగా జతచేయాలి

చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ ,భూపతి సదన్ ,3 6 71 6 street నెంబర్ 12 ,హిమాయత్ నగర్ హైదరాబాద్500029


గరిపల్లి అశోక్ ,
స్టేట్ కన్వీనర్ ,
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ , హైదరాబాద్ ..


ఏప్రిల్ 15 లోపల రచనలు పంపవలసిన చిరునామా
మంచికంటి ,501 ,సిసి అపార్ట్మెంట్స్, అలవల అపార్ట్మెంట్స్ ఎదురు, రాజీవ్ నగర్ ఒంగోలు 523001

వివరాలకు
CA prasad
+919030162177

మంచికంటి.
9949535695

Leave a Reply

%d bloggers like this: