మార్చి 7, 2021

ఆకెళ్ళ సాహితీ పురస్కారం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 10:44 ఉద. by వసుంధర

‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాహితీ పురస్కారాల ప్రదానం. స్వీకర్తలు:శ్రీమతి తమిరిశ జానకి,శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి ,శ్రీమతి శైలజమిత్ర’ అని వాట్సాప్ బృందం బాలసాహితీ శిల్పులు ద్వారా తెలియజేశారు నిర్వాహకులు. ప్రదాతలకూ, స్వీకర్తలకూ అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: