మార్చి 8, 2021

సహరిః మీకోసం

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 10:52 ఉద. by వసుంధర

అంతర్జాలంలో గత సంవత్సరం ఆరంభమై సంచలనం సృష్టిస్తోంది సహరి వారపత్రిక.

అచ్చం అచ్చులో పత్రికలాగే ఉండడం ఈ పత్రిక ప్రత్యేకత.

విలువలు ప్రధానంగా, అన్ని అభిరుచులకూ తృప్తి కలిగించే రచనలు ఈ పత్రిక విశిష్టత.

సంపన్నులు. లబ్దప్రతిష్ఠులు, పారిశ్రామికవేత్తలు పత్రికానిర్వహణ అసాధ్యమని చేతులెత్తేసిన వేళ – అంతర్జాలంలో ధైర్యంగా అడుగిడడం ఈ పత్రిక ఘనత.

మూత పడిన పత్రికలకు తెరవలేం మూత. నడుస్తున్న పత్రికలకు ఇవ్వగలం చేయూత.

ఇక ఈ క్రింది ప్రకటన చదవండి, స్పందించండి.

Leave a Reply

%d bloggers like this: