వసుంధర అక్షరజాలం

మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021 ఫలితాలు

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

మహిత సాహితీ సంస్థ & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన “తమిరిశ జానకి కథా పురస్కారం” ఉగాది కథల పోటీ-2021 ఫలితాలు-

ఎంపికైన మూడు ఉత్తమ కథలు (ఒక్కొక్కటికి రూ.1116 వెయ్యి నూట పదహార్లు వంతున)

1) కళ్ళల్లో ప్రాణాలు (జి . ఎస్. లక్ష్మి)
2) ఆగిపోకు సాగిపో (పి.వి.శేషారత్నం)
3) స్వాభిమాని (రామలక్ష్మి జొన్నలగడ్డ)

సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు-12

1) చెట్టునీడలో ప్రాణదీపం (డా.రమణ యశస్వి)
2) వంచిత (శాంతిశ్రీ బెనర్జీ)
3) సంస్కారపు చిరునామా (ఆదూరి హైమావతి)
4) శబరి (గౌతమి సి.హెచ్)
5) రామచిలక (రావుల కిరణ్మయి)
6) ఒక అమ్మ డైరీ (ఎమ్.సుగుణరావు)
7) ఆ తొలిఅడుగు (దినవహి సత్యవతి)
8) అర్ధాంగి (ఆలేఖ్య రవి కాంతి)
9) అమ్మా ఊపిరి పీల్చుకో (నండూరి సుందరీ నాగమణి)
10) ధరిత్రీ నీ సహనానికి జోహార్లు (కొమ్ముల వెంకట సూర్యనారాయణ)
11) సర్దుకొని పో (రాచకొండ సుబ్బలక్ష్మి)
12) తిక్క కుదిరింది (చెంగల్వల కామేశ్వరి)

మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీకి అత్యుత్తమ స్పందన లభించింది. విజేతలందరికీ అభినందనలు.
ఉత్తమ కథలు ఉగాది సంచికలో (ఏప్రిల్ 10న) నెచ్చెలిలో ప్రచురిస్తాం. సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు మే నెల నుండి నెలకు రెండు కథల చొప్పున ప్రచురిస్తాం. ఇందులో ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు.

Exit mobile version