మార్చి 18, 2021

త్వరలో కథా విజయం ఫలితాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 7:34 సా. by వసుంధర

ఈ సమాచారం అందజేసిన శ్రీమతి పివి శేషారత్నం కి ధన్యవాదాలు.

లంకె

రామోజీ ఫౌండేషన్, ఈనాడు ఆధ్వర్యంలో ప్రకటించిన కథా విజయం – 2020 పోటీకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి 1,500లకు పైగా కథలు అందాయి. మూడు విడతల వడపోత అనంతరం 95 కథలు తుది దశకు ఎంపికయ్యాయి. ప్రస్తుతం ప్యానల్‌ పరిశీలన జరుగుతోంది. ఫలితాలను అతి త్వరలో ప్రకటిస్తాము. పోటీలో భాగంగా 31 మంది విజేతలకు రూ.1,70,000 బహుమతులు అందుతాయి.

లంకె

– సంపాదక వర్గం
   రామోజీ ఫౌండేషన్‌

Leave a Reply

%d bloggers like this: