మార్చి 29, 2021

తెలుగు జ్యోతి కథల ప్రచురణ వివరాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 10:42 ఉద. by వసుంధర

అందఱికీ నమస్కారం

మా అభ్యర్ధన మన్నించి 2020 దీపావళి పోటీలకి తమ కథలూ కవితలూ పంపిన రచయితలందఱికీ మా ధన్యవాదాలు.

2021 లో రాబోయే మూడు తెలుగు జ్యోతి సంచికలలో మేము ప్రచురించగల కథలూ కవితల జాబితా దీనితో పొందు పరిచాము.

ధన్యవాదాలతో

తెలుగు జ్యోతి సంపాదక వర్గం

Plan for next three issues of Telugu Jyothi
Stories Poems
2021 సంక్రాంతి సందర్భంగా March లో
ఓట్ర ప్రకాశ రావు గారి – పెళ్లి కానుకజడా సుబ్బారావు గారి నెత్తుటి పాదముద్ర
జొన్నలగడ్డ రామలక్ష్మి గారి – వడ్డీసత్య సాయి గారి ప్రమాదాలే అవసరాలా
చొక్కర తాతా రావు  – కొత్తవెలుగుగోళ్ళసంతోష్, నేను వెతుకుతున్నాను
సుగుణ రావు గారి – మళ్ళీ పుట్టనీ, నాలో మనిషినిపన్నాల రఘురాం గారి న్యూయార్క్ – నాడు , నేడు , రేపు
2021 ఉగాది సందర్భంగా May ప్రాంతాలలో 
నాగజ్యోతిశేఖర్ గారి – తడిసిన హృదివైద్యుల‌ మ‌ధుక‌ర్ గారి అన్వేషణ
చొక్కర తాతా రావు గారి – అమ్మా నన్ను క్షమించురాంభక్త పద్మావతి గారి అమ్మా ఎక్కడున్నావు
అప్పరాజు నాగజ్యోతి గారి – మనకెందుకులెద్దూరాథారాణి పూజారి గారి నేను జీవిస్తూనే ఉండాలి
పామర్తి సత్య నారాయణ తిరుమలశ్రీ గారి – ఆ ముగ్గురుశ్రీదేవి గారి  ఆశ
పి.వి. రమణ రావు గారి -ఇదీ ఓ సమస్యేవెగ్గలం ఉషశ్రీ  గారి పునఃసృష్టి
ఆనుపమ గారి – సహ పంక్తిములుగు లక్ష్మీ మైథిలి గారి పచ్చని పందిరి
చెన్న రామ మూర్తి గారి – సంపూర్ణ చంద్రోదయం
2021 వేసవి కాలంలో August ప్రాంతాలలో  
జడా సుబ్బారావు గారి – గుండెల్లో తడినామని సుజనా దేవి గారి మృత్యుంజయులు
నామని సుజనా దేవి గారి – అసలు రహస్యంవేపూరి నాగేంద్ర కుమార్ గారి కన్న తల్లి
వుప్పల పద్మ గారి – ఆత్మ విశ్వాసంశ్రీదేవి శ్రీకాంత్ గారి దీపావళి తో
తవ్వా వెంకయ్య గారి – దీనా(పా)వళిడాక్టర్ ఎమ్.సుగుణ రావు గారి ఘనుడు నాన్న – త్యాగధనుడు నాన్న
శింగరాజు శ్రీనివాసరావు గారి – నేను అనాథను కానువుప్పల పద్మ గారి బహుమతి
P. V. మంగరత్నం గారి – తెలవారలేదుM.మహేష్ గారి కరోనా భయం
మహేశ్వరి  – నేస్తం

Leave a Reply

%d bloggers like this: