తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in చిత్రజాలం, సాహితీ సమాచారం at 3:45 సా. by వసుంధర
మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.
ఇది నేడు హాస్యానందం వాట్సాప్ బృందంలోంచి……
Permalink
Leave a Reply