ఏప్రిల్ 3, 2021

ఉగాది కవితల పోటీలు: తెలంగాణ సాహిత్య కళాపీఠం

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 12:42 సా. by వసుంధర

తెలంగాణ సాహిత్య కళాపీఠం,సిద్దిపేట

కవులు/రచయితలకు
ప్లవనామ ఉగాది పర్వదినాన్ని
పురస్కరించుకుని తెలంగాణ సాహిత్య కళాపీఠం కవితల పోటీలు నిర్వహిస్తోంది

ప్రథమ బహుమతి : 500 రూపాయలు
ద్వితీయ బహుమతి : 300
తృతీయ బహుమతి : 200

** కవితలు పంపిన ప్రతీ ఒక్కరికీ ఈ- ప్రశంసా పత్రం (e- certificate) అందజేయబడుతుంది.

కవిత: సామాజిక అంశమై ఉండాలి

నిబంధనలు:

 1. TSKP ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాసినదై ఉండాలి.
 2. తమ స్వంత రచనని హామీ పత్రం రాయాలి.
 3. పోటీలు ముగిసే వరకు కవితను ఎక్కడా పోస్ట్ చేయరాదు.
 4. పేరు, గ్రామం,జిల్లా, రాష్ట్రం తెలియజేయాలి.
 5. కవితతో పాటు ఫోటో పంపించవలెను

చివరి తేదీ : 10 ఏప్రిల్,2021

విజేతల ఎంపికలో ఎలాంటి వాదోపవాదాలకు తావులేదు.
పోటీలో పాల్గొను వారు ఈ క్రింది లింక్ ద్వారా సమూహంలో జాయిన్ అవ్వగలరు.

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GXwYlCjoWWN8TQNBgEIipx

        ధన్యవాదాలతో...

    ...గంగాపురం శ్రీనివాస్
       ప్రధాన కార్యదర్శి 
  & అధ్యక్ష ,కార్యనిర్వాహక వర్గం
           సిద్దిపేట

Leave a Reply

%d bloggers like this: