ఏప్రిల్ 5, 2021

ప్రతిలిపి 1 K ఫలితాలు.

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:51 ఉద. by వసుంధర

నమస్తే…
1k స్టోరీ ఛాలెంజ్ కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింది ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతలు బృందం విజేతలుగా ప్రకటించింది. వీరికి త్వరలో ఒక గూగుల్ ఫారం పంపుతాము దానిలో వారి వివరాలు సేకరిస్తాము. ఆ తర్వాత నెమ్మదిగా మేము చెప్పిన బహుమతిని గెలిచిన వారి చిరునామాలకు పంపడం జరుగుతుంది.

1.కొత్తపల్లి రవి కుమార్
అజ్ఞాతం వీడింది

 1. ఎన్. అనురాధ
  మరోసమీర

3.దార్ల బుజ్జిబాబు
మా ఊరి వైద్యుడు

4.వెంకటరమణ శర్మ .పి
ఏది పెద్దమోసం?

5.సత్యవతి దినవహి
సహజీవనం

6.అప్పరాజు నాగజ్యోతి
చిక్కుముడి

 1. కె . రవి
  ముగ్గురు
 2. ఓట్ర ప్రకాష్ రావు
  వెన్నెలవెలుగులు

9.కోరుకొండ వెంకటేశ్వరరావు
ఒకటికి రెండు

 1. పరిమళ
  కళ్యాణ్ ఖుదా హాఫిజ్

11.రామకృష్ణ
నీతోనే నా ప్రయాణం

12.మహేష్ అమరనేని
సీతమ్మ

13.సత్యప్రసాద్ ఎ.
మెలకువ ముందు కల

 1. రాజేష్ తొగర్ల
  చక్రవాహిని

15.మన స్మిత
పెళ్ళైన తర్వాత….

16.లక్ష్మి . పి
సుదూరతీరాలకు

17.”అద్వైత”
నీ ఊహల్లో

18.గోపరాజు లక్ష్మి.
ఊరే వాళ్లకి ఊపిరి…!!

19.సారిక అభిమన్యు
నే చేసిన నేరమేమి?….

20.ఎస్. హెచ్.ప్రసాద్
కలికట్టు

  ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం

ఇమెయిల్ : telugu@pratilipi.com

Leave a Reply

%d bloggers like this: