ఏప్రిల్ 5, 2021

కవితల పోటీ-39ః తెలుగు సాహితీవనం

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 6:56 ఉద. by వసుంధర

“తెలుగు సాహితీవనం” నిర్వహిస్తున్న 39 వ కవితల పోటీ.

10మంది విజేతలకు బహుమతులుగా డా.పాతూరి అన్నపూర్ణ గారి “మనసు తడి” మరియు శ్రీ ప్రమోద్ అవంచ గారి “గుండె చప్పుళ్ళు” కవిత్వ సంపుటాలను ఇవ్వడం జరుగుతుంది.

పూర్తి వివరాలకు కింది లింక్ చూడగలరు.

https://m.facebook.com/groups/1318818648209943/permalink/3775092292582554/

Leave a Reply

%d bloggers like this: