ఏప్రిల్ 7, 2021

స్త్రీలు – వేదాలు

Posted in సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 6:34 సా. by వసుంధర

5 వ్యాఖ్యలు »

 1. Barath said,

  మీ అంత తెలివితేటలు లేకే.. కసబ్ ని ఉరి తీశారు, లాడెన్ని కాల్చేశారు. వాల్లల్లో కూడా మంచిని చూడలేకపోయారు పిచ్చోల్లు

  • kailash said,

   చేసేవన్నీ బలవంతులు చేస్తున్నారు. చెప్పేవన్నీ కూడా వాళ్లే చెబుతున్నారు. మనం మాత్రం జరుగుతున్న దారుణాలకి కారణాలకోసం లోకజ్ఞానాన్నీ, మన విచక్షణనీ పక్కన పెట్టి మరెక్కడో వెతుకుతున్నాం. మీరు కాస్త కసిగానే స్పందించినా నిజమే చెప్పారు. అదే కసిని మనం స్పందిస్తున్న తీరుమీద ప్రదర్శిస్తే, నిజం పిచ్చోళ్లు ఎవరో తెలుస్తుంది.

  • Barath said,

   “చేసేవన్నీ బలవంతులు చేస్తున్నారు. చెప్పేవన్నీ కూడా వాళ్లే చెబుతున్నారు.”

   True

 2. Barath said,

  Lord Indra himself has said, ‘The mind of woman cannot be disciplined; she has very little intelligence.’ “- Rig Veda 8.33.17

  Women are powerless, have no inheritance, and speak more humbly than even a bad man. -Krishna Yajur Veda Taittiriya Samhita 6.5.8.2

  Women by nature are crooked, fickle, devoid of religious knowledge, and bring about difference between father and sons – Valmiki Ramayana, Aranya Kanda, Sarga 45.29-30

  • kailash said,

   దీన్ని బట్టి తెలుస్తున్నదేమిటంటే, మనలో చాలామంది వేదాల్లో స్త్రీలకు అనుకూలంగా చెప్పినవి గ్రహించకుండా ప్రతికూలంగా చెప్పినవి మాత్రమే గ్రహించి అనుసరిస్తున్నారు. నేడు దేశంలో మన నేతలు రాజ్యాంగాన్నీ ఇదే విధంగా గ్రహించి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మనం మారకుండా, మారాలని గ్రహించకుండా వేదాల్నీ, రాజ్యాంగాన్నీ నిరసించడంవల్ల ప్రయోజనం లేదు.


Leave a Reply

%d bloggers like this: