ఏప్రిల్ 9, 2021
ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం- తానా
ఏప్రిల్ 10, 11 తేదీల్లో- అంతర్జాలంలో తానా వివిధదేశాల్లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం- 21 వివరాల్ని గతంలో ఇచ్చాం.
లంకె 1 లంకె 2 లంకె 3 లంకె 4 లంకె 5
అప్పటికి లభ్యం కాని నార్వే, యుకె దేశాలకు సంబంధించిన కార్యక్రమ వివరాల్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం.


Leave a Reply