ఏప్రిల్ 10, 2021

రచయితతో ముఖాముఖి: తెల్సా

Posted in మన కథకులు, సాహితీ సమాచారం at 11:44 ఉద. by వసుంధర

రచయితతో ముఖాముఖి 
ప్రతీ నెలా ఆఖరి శనివారం
యూట్యూబ్‌లోమార్చి నెల రచయిత : చంద్ర కన్నెగంటిమార్చి 27,2021 శనివారం 7:30 PM (Pacific)
మార్చి 28,2021 ఆదివారం 8:00 AM (IST)
చంద్ర కన్నెగంటి గారి నివాసం డాలస్, టెక్సస్. చాలా కథలు, కవితలు ప్రచురించారు. కొన్ని కవితలు “వాన వెలిసిన సాయంత్రం” అన్న సంపుటంగానూ, కొన్ని కథలు “మూడో ముద్రణ” అన్న సంపుటంగానూ వచ్చాయి. ఈమాట వెబ్ పత్రికలో కూడా చాలా కథలు, కవితలూ ప్రచురించారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. https://youtu.be/wCrx_7frfvA
యూట్యూబ్ లో చూడండి: రచయితతో ముఖాముఖి (చంద్ర కన్నెగంటి) – YouTube  
జనవరి నెల రచయిత: పూడూరి రాజిరెడ్డి 
“గంగరాజం బిడ్డ” కథా పఠనం,   ప్రశ్నలు, జవాబులు
యూట్యూబ్‌లో చూడండి:  

https://youtu.be/hhYMQcRbWPwఫిబ్రవరి నెల రచయిత: జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి
“వంజె” కథా పఠనం,  ప్రశ్నలు, జవాబులు
యూట్యూబ్‌లో చూడండి:  

https://youtu.be/RwTTx3QT0hI

Leave a Reply

%d bloggers like this: