Site icon వసుంధర అక్షరజాలం

కవితలకు ఆహ్వానం

తెలుగు కవులకు, కవయిత్రులకు ఆహ్వానం

విరజాజులు సాహితీ వేదిక ద్వారా సాహిత్యంలో ప్రతి ప్రక్రియలోనూ పోటీ నిర్వహిస్తూ కవులను,కవయిత్రును ప్రోత్సహిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.
సరికొత్తగా ప్లవనామ ఉగాది సందర్భంగా కవితల పోటీలను నిర్వహిస్తున్నాము.

ఈ నేపథ్యంలో విరజాజులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
ఈ పోటీలకు సందేశాత్మకంగా, సామాజికపరంగా ఉండే విధంగా మీకు నచ్చిన సామాజిక అంశంపై కవితలను పంపవలసినదిగా మనవి చేస్తున్నాము.

ఉత్తమ కవితలకు నగదు బహుమతి, ఈ – సర్టిఫికెట్ ప్రధానం చేయబడును.
పోటీలలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరికీ కూడా e – సర్టిఫికేట్ అందజేయబడును.

మొదటి బహుమతి -316/-

రెండవ బహుమతి – 216/-

ప్రోత్సహక బహుమతులు 5 x 100 ఇవ్వడం జరుగుతుంది.

నియమాలు

అక్షర దోషాలు లేకుండా యూనికోడ్ లో మాత్రమే మీ కవితలు పంపవలెను.
హామీపత్రం తప్పనిసరిగా జతపరచవలెను.
అనువాద, అనుకరణ.లేదా ఇంతకుముందు ఎక్కడైనా ప్రచురితమైన రచనలు అంగీకరించబడవు.

కవితల నిడివి 30 వాక్యాల లోపు ఉండాలి.

కవిత కింద మీ చరవాణి సంఖ్య మరియు ఈ మెయిల్ ఐడీ తప్పకుండా జతచేయండి.

మీ కవితలను 13 /04/2021 రాత్రి పది గంటల లోపు 8919124445 వాట్సప్ నెంబర్ కి పంపగలరు.

విరజాజులు సాహిత్య వేదిక
రజిత కొండసాని గారు
పుప్పాల కృష్ణ చంద్రమౌళి గారు.
https://chat.whatsapp.com/L7PNhm8j6QD1TSEsUavB8Q

Exit mobile version