ఏప్రిల్ 13, 2021

కథల పోటీ ఫలితాలుః కథా విజయం

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 7:02 సా. by వసుంధర

3 వ్యాఖ్యలు »

  1. U.Surya Chandra Rao said,

    ఫౌండేషన్ వారు, న్యాయనిర్ణయమ్మన్యులు రెండు విడతలుగా తెలుగు కథకులకు మూకుమ్మడిగా కప్పిన దేవతా వస్త్రపు ”దు” శ్శాలువా సోకు నాతో పాటు కనీసం మరొకరికి కనిపించినందుకు సంతోషంగా ఉంది.

  2. U.Surya Chandra Rao said,

    ”కథా విజయం – రెండు” తెలుగు కథకుల ఆత్మ గౌరవాన్ని రెండింతలు చేసింది. వారు రామోజీ ఫౌండేషన్ కు ప్రథమ తాంబూలాన్నీ, పోటీ న్యాయ నిర్ణేతలకు ద్వితీయ తాంబూలాన్నీ ఇచ్చి రుణం తీర్చుకోవాలి.

    • మామూలు మాటల్లో ఎంత లోతైన భావాన్ని ఇమిడ్చారండీ. వందనాలు.


Leave a Reply

%d bloggers like this: