ఏప్రిల్ 14, 2021

చైతన్యంః ఒక విశిష్ట వినూత్న ప్రయోగం

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 11:05 ఉద. by వసుంధర

ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ  “చైతన్యం సంకల్పబలం” పత్రిక ఎన్నో కొత్త కొత్త శీర్షికలతోను,క్రొత్తగా రూపు దిద్దుకుని మొట్టమొదటగా చైతన్యం పాఠకుల  ముందుకు వీడియో రూపంలో మీ ముందుకు వచ్చింది, మీరందరూ  ఇంకా ఇంకా ఎంతోమంది తప్పక వీక్షించి మీ సలహాలు సూచనలు అందజేస్తారని తలుస్తూ … 

మీ ఎడిటర్, తీగవరపు శాంతి

పత్రిక విజయానికి కారకులైన రచయితలకు, పాఠకులకు పత్రిక తరఫున కృతజ్ఞతలు-

మీ ఎడిటర్, తీగవరపు శాంతి  

Leave a Reply

%d bloggers like this: