ఏప్రిల్ 14, 2021

తెలుగింటి రుచులు వంటల పోటీః ప్రతిలిపి

Posted in ఇతర పోటీలు at 10:38 ఉద. by వసుంధర

లంకె

మనిషికి రుచి చాలా అవసరం. వంటలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ప్రతి ప్రాంతం లో ప్రతి కుటుంబం లో ఎన్నో రకాల కొత్త వంటలు చేస్తుంటారు. అలాంటి వంటలు మీతో ఉన్నాయా? ప్రతిలిపి పాఠకులకు మీ వంటలను పరిచయం చేయండి.దీని వలన అన్ని ప్రాంతాలను ఒక దగ్గర కలిపే మహత్తర కార్యక్రమం ప్రతిలిపి చేపడుతోంది.మీ వంటలను అధిక సంఖ్యలో రాసి ప్రతిలిపి వంటల పోటీ కి పంపండి.రకరకాల వంటలను ఒక దగ్గర పొందుపరచే భాగంగా ప్రతిలిపి “తెలుగింటి రుచులు” అనే పోటీతో మీ ముందుకు వచ్చింది.

ఈ పోటీకి మీ కథను స్వీయ ప్రచురణ చేయడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధంగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

  • మొదటి ఆరు ఉత్తమ కథలకు 500 చొప్పున నగదు బహుమతిని ఇవ్వబడును.
  • మొదటి 10 మంది రచయితల కు “ప్రతిలిపి ఉత్తమ రచయిత” అవార్డు యొక్క సాఫ్ట్ కాపీ ని మెయిల్ చేయడం జరుగుతుంది.
  • పోటీకి వచ్చిన అన్ని రచనలు ప్రతిలిపి లో  శాస్వితంగా ఉంచుతాము.దీని వల్ల మీ రచన పోటీ తర్వాత కూడా చూడవచ్చు

ముఖ్యమైన తేదీలు :

1.మీ కథలను స్వీయ ప్రచురణ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్.`19.2021

2. ఏప్రిల్.20.2021ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును.

పోటీలో ఎవరైనా పాల్గొన వచ్చా?

అవును. తప్పకుండా ఎవరైనా పాల్గొనవచ్చు.మీరు ఏ ప్రాంతానికి చెందిన వారైనా మీ వంటలను పోటీకి పంపవచ్చు.

పంపవలసిన విధానం:

వంట పేరు:

కావలసిన పదార్థాలు:

తయారీ విధానం:

సందేహాలకు :

telugupratilipi.certificates@gmail.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: