ఏప్రిల్ 14, 2021

తెలుగు నాటకరంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం

Posted in కళారంగం, రచనాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 5:57 సా. by వసుంధర

తెలుగు నాటకరంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం

సిరికోన దృశ్య వాహిని జూమ్ సదస్సు
తేదీ: 18-04-2021, ఆదివారం ఉదయం:9.00 గం.కు ( భారతీయ కాలమానం)

   సభాధ్యక్షత: 

అత్తలూరి విజయలక్ష్మి
(ప్రముఖ నాటక రచయిత్రి)
ప్రధాన అతిథి :
డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ (కేంద్రసంగీత నాటక అకాడెమీ పురస్కార స్వీకర్త)
అంశం: వర్తమాన తెలుగు నాటకం – నాటక రంగం

  ఆత్మీయ అతిథులు:

డా.పాలకోడేటి సత్యనారాయణ
(ప్రముఖ రచయిత, టీవీ డాక్యుమెంటరీ ప్రయోక్త)
అంశం : బ్రాడ్ వే నాటకరంగం: పరిచయం

శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావ్
(ప్రముఖ రచయిత, విమర్శకులు)
అంశం: తెలుగు నాటక రంగం: సాంప్రదాయికత

శ్రీమతి ఉదయగిరి రాజేశ్వరి
(రంగస్థల,టీవీ కళాకారిణి, US)
అంశం: అమెరికాలో తెలుగు నాటక వికాస కృషి

చర్చలో అందరూ పాల్గొన విజ్ఞప్తి
జూమ్ లింక్: ?
జూమ్ id: 441 044 6950
పాస్కోడ్: 724484

సమర్పణ : సరసిజ ధియేటర్, US

Leave a Reply

%d bloggers like this: