ఏప్రిల్ 16, 2021

అభినందన సభకు ఆహ్వానం

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 11:05 ఉద. by వసుంధర

మన ప్రముఖ రచయితలకు రచయిత్రులకు అభినందన మందార మాల.     

ప్రముఖ రచయితలు, రచయిత్రులు, అన్ని రంగాలలోను నిష్ణాతులైన పాఠకులు ఈ శనివారం 17/4/21 వ తేదీన, ఇండియాలో                    రాత్రి           7  PM 

PST    (అమెరికా )        పొద్దున్న         6.30 AM 

EST    (అమెరికా )        పొద్దున్న       9. . 00  AM              
   

జూమ్ మీటింగ్ లో మీరు పాల్గొన వలసిందిగా కోరుతున్నాను.

ఉగాది రోజున విడుదల చేసిన మన చైతన్యం సంకల్పబలం వీడియో చాలా బావుంది అంటూ  దేశ విదేశాల నుండి ఎందరో మనకి అభినందనలు పంపారు. అభినందనలు పొందడానికి కారణం మీరంతా. అందుకే  ముందుగా మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలు. కాబట్టి  అందరం  జూమ్ లో హాజరై అందరి  సలహాలను స్వీకరించాలనుకుంటున్నాను. ఎందుకంటే  వచ్చే నెల మన పత్రికలో ఇప్పటి వరకు దొర్లిన లోపాలను సరి చేసుకుని మన పత్రిక మరింత ముందుకు దూసుకు పోవాలనే కోరికతో మీ అందరి సలహాల కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలనిపించింది. అందుకోసం మీరంతా ఉగాది వీడియో మొత్తం చూసి,  చెబితే  లోపాలు చర్చించుకుందాము  సౌండ్స్, లైటింగ్  టాపిక్స్  అలా అన్నిటి గురించి మీరు ఏవి బావున్నాయి, ఏవి బాగా లేవో చెపితే  మనం సరిదిద్దుకుందుకు ప్రయత్నం చేద్దాము.

మీరంతా పాల్గొని సహకారాన్ని అందివ్వవలసిందిగా కోరుతున్నాను.

ఈ టైమింగ్స్ అందరికీ స్యూటబుల్ అనుకుని ఫిక్స్ చేసాను. 

అందరికీ నమస్కృతులతో , 

శాంతి (ఎడిటర్) 

Leave a Reply

%d bloggers like this: