ఏప్రిల్ 17, 2021

కథ చెబుతాను ఊఁ కొడతారా

Posted in ఇతర పోటీలు, బాల బండారం, సాహితీ సమాచారం at 11:44 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీ పల్లవం సౌజన్యంతో

జాతీయ ఉగాది బడి పిల్లల కథల పోటీ *(కథలు చెప్పడం..Story telling)
తొమ్మిది బహుమతులు..3000 Rs
(బడి పిల్లలకు)


“We Love Reading”
“చదవటం మా కిష్టం”
మరియు
Badi Pillala Talent యూట్యూబ్ చానల్ ఆద్వర్యంలో

బడి పిల్లలకు చదువు పట్ల ఇష్టం కలిగించడానికి ,వారిలో దాగి ఉన్న టాలెంట్ ను ప్రోత్సాహించడానికి
1 నుండి 5 తరగతుల వరకు మొదటి లెవెల్
6 నుండి 7 తరగతుల వరకు రెండవ లెవల్
8 నుండి 9 తరగతుల వరకు మూడవ లెవెల్
చదువుతున్న విద్యార్థులకు ఈ కథల పోటీ.

బహుమతులు


ప్రథమ బహుమతి..500
రెండవ బహుమతి..300
తృతీయ బహుమతి..200

మొత్తం తొమ్మిది బహుమతులు 3 లెవెల్స్ కు 3000 రూపాయలు

బహుమతులు ఇస్తున్నవారు..


1) గరిపల్లి అశోక్
9849649101
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు
తెలంగాణ

2) యువశ్రీ మురళి,
తెలుగు ఉపాధ్యాయులు,
చిత్తూరు జిల్లా.

3) కావేటి.రంగనాయకులు
9052964954
తెలుగు ఉపాధ్యాయులు,
కర్నూలు జిల్లా.

విజేతలను ప్రకటించువారు..


డా”నెమిలేటి కిట్టన్న
తెలుగు ఉపాధ్యాయులు
చిత్తూరు

ఈ పోటిలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి డిజిటల్ ప్రశంసా పత్రం ఇవ్వబడును..
కె.శంకర్ రావు
9642214256
తెలుగు ఉపాధ్యాయులు
పత్తికొండ

ఉగాది కథల పోటి నియమాలు


1) కథను సొంత మాటలలో చెప్పవచ్చు..
2) కథను చూసి చదువవచ్చు..
3)గట్టిగా వినపడేటట్లు ,చక్కగా వీడియో తీసి పంపాలి.
4) సెల్ పోన్ నిలువుగా ఉంచి వీడియో తీయాలి.
5)వీడియో పంపాల్సిన పోన్ నెంబరు..9491851349.

ఫలితాల ప్రకటన


Badi Pillala Talent యూట్యూబ్ చానల్ లో ఎవ్వరికి ఎక్కువ views వస్తాయో వారే విజేతలు.

చివరి తేది: మే 31


ఫలితాల ప్రకటన: జూన్ 1న


బహుమతులు గూగుల్ పే ,పోన్ పే ,పే టిమ్ ద్వారా బహుమతులు పంపబడుతాయి…

వీడియోలు తీసి పంపవలసిన పద్దతి…
కథపేరు..
విద్యార్థి పేరు..
తరగతి…
పాఠశాల..
జిల్లా…
పోన్ నెంబరు..

నిర్వహణ
పుల్లారామాంజనేయులు
ఉపాధ్యాయులు
9491851349
Badi Pillala Talent యూట్యూబ్ చానల్…

మీకు ఈ కార్యక్రమం నచ్చితే subscribe చేసి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహం ఇవ్వండి.

Leave a Reply

%d bloggers like this: