ఏప్రిల్ 22, 2021

ఆదర్శ నాయికకు జేజేలు!

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:39 ఉద. by వసుంధర

ఆమెకి

మాటలు కాదు చేతలు

ఆర్భాటం కాదు పోరాటం

పదవి కాదు పౌరులు

గుర్తింపు కాదు కృషి

మనుగడ కాదు మానవత్వం

అవీ ముఖ్యం అవే ముఖ్యం

పద్దెనిమిదేళ్లు నిరవధికంగా

జనమెన్నుకున్న నాయిక

అసలు సిసలు కథానాయిక

పేరులోనే కాదు నడవడిలోనూ

ఆమె దేవత

మనకామె నడవడి

బడీ గుడీ ఒరవడి

link to the post: Not a Model but take her as a Model Please

Leave a Reply

%d bloggers like this: