ఏప్రిల్ 25, 2021

కొనడానికి పుస్తకాలు…

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 10:39 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

నేను రచించిప్రచురించిన పుస్తకాల్లో కొన్ని టి వివరాలు….
1పాలెగాడు. చారిత్రక నవల వెల 150..2మురురాయరగండడు -శ్రీకృష్ణ దేవరాయలు సమగ్ర విశ్లేషణ గ్రంధం వెల 200..
3గులాం రసూల్ ఖాన్ చారిత్రక ఇంగ్లీష్ నవల వెల 200రూపాయలు 4సామా చారిత్రక నాటకం బానిస వ్యవస్థ పై రాయబడి బహుమతి పొందిన నాటకం వెల 50..5లయ తప్పిన గుండె కథల సంపుటి వెల 100…6స్వేచ్చ కథలసంపుటి వెల 100…7.. బతుకు చిత్రం కథలసంపుటి వెల 100…8తడి కథలసంపుటి వెల 100..9.. తుర్రే బాజ్ ఖాన్ వెల 75తెరణేకల్ ముట్టడి చారిత్రక నవల వెల 80….10కర్నూల్ జిల్లాలో గాంధీజీ పర్యటన వెల 50..11… ఔరంగజేబు వెల ఈ 150…12..మనస్విని సాంఘిక నవల వెల 100..13..అంతర్ ముఖం కవిత సంపుటి రచన రొక్కం కామేశ్వర రావు వెల 100రూపాయలు…. ఈ పుస్తకాలు అన్నీ కలిపి1455 రూపాయలు అవుతుంది
1200రూపాయలు క్రింది నా బ్యాంకు అకౌంట్ కు పంపితే 13పుస్తకాలు మీకు పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది డబ్బు జమ చేశాక మిచ్చారు
మీ చిరునామా. జమ చేసిన రాశీ దు వాట్సాప్ పంపితే పుస్తకాలు పంపబడ తా యి..

S. Abdul Aziz ac no.. 30751341997SBI budhawR pet branch kurnool ifsccode:SBIn0003185

Leave a Reply

%d bloggers like this: