మే 1, 2021

ఉగాది మహోత్సవం ఫలితాలుః ప్రతిలిపి

Posted in సాహితీ సమాచారం at 9:41 ఉద. by kailash

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

లంకె

ఉగాది మహోత్సవం ఫలితాలు

30 ఏప్రిల్ 2021

నమస్తే… 

ఉగాది మహోత్సవం పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది.

మొదటి పది ఉత్తమ రచనలు:

రచయిత పేరురచన  పేరు
రమ్య నముదురిసంక్రాంతి అల్లుడు
క్రిష్ణ ప్రసాద్ కదంబరి” మానవీయం”
మణి వడ్లమానివసంత హేల
ఉదయ ప్రసాద్అసలైన పండుగ
పండరినాధ్ యన్తలనీలాలు
శ్రీ మంజూషఎవరు అదృష్టవంతులు?
సత్యవతి దినవహిక్షమా భిక్ష
గౌరి పొన్నాడకొత్త సంవత్సరం
రాజగోపాల్ రావ్ జొన్నలగడ్డపనిమనిషి పండుగ
మధు మాధవిఉగాది రోజున అమ్మ మాట

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం .

ఇమెయిల్ :telugupratilipi.certificates@gmail.com

Leave a Reply

%d bloggers like this: