మే 4, 2021

కథామహోత్సవం-2021 ఫలితాలు: ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 11:43 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

లంకె

కథామహోత్సవం-2021 పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది.

రచయిత పేరురచన  పేరు
రాజితా నెలుట్లమిద్దె
షేక్ సబీర్ హుస్సేన్కఫన్
సౌజన్య కిరణ్అమ్మఒడి

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. ఇమెయిల్ :telugupratilipi.certificates@gmail.com

Leave a Reply

%d bloggers like this: